జీడి నెల్లూరు: సెల్ఫోన్ చోరీకి విపలయత్నం చేసిన యువకులు

జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, 49 కొత్తపల్లి మిట్టలో ఆదివారం సంత నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి నుంచి సెల్ ఫోన్ కొట్టేయాలని ముగ్గురు యువకులు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా యువకులు ఆ వ్యక్తి వద్ద సెల్ ఫోన్ లాక్కొని పరిగెత్తుండగా సంత నిర్వహించే యాజమాన్యం వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

సంబంధిత పోస్ట్