పుంగనూరులో రోడ్డు ప్రమాదం: యువతి అక్కడికక్కడే మృతి

పుంగనూరు మండలం శాంతినగర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 37 ఏళ్ల లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మీ తన అక్క కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంలో పుంగనూరు పట్టణానికి వెళ్తుండగా, రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరో మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్