గూడూరు: గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

గూడూరు పట్టణ శివారులోని సాయిబాబాగుడి సమీపంలోని చెరువుకట్ట వద్ద గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందిన సంఘటన బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో, రూరల్ ఎస్‌ఐ మనోజ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు వెల్లడించారు. మృతుడు సుమారు 55ఏళ్లకు పైగా ఉండవచ్చని, తెల్ల చొక్కా, గల్ల లుంగీ ధరించి ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్