గూడూరులో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలోని బుధవారం బేల్దారు కాలనీ వద్ద బీహార్ కు చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలాన్ని చేరుకున్న రెండో పట్టణ పోలీసులు మృతుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్