తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో టీడీపీ నాయకుల రాసలీలలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమ్మినపట్టణం కోదండ రామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్, బొల్లవోలు టీడీపీ నాయకుడు దువ్వూరు వినయ్ రెడ్డి, తూర్పు కనుపూరుకు చెందిన ఒబ్బాయి శివ కుమార్ (ముత్యాలమ్మ తల్లి ఆలయ బోర్డు మెంబర్) ఒక మహిళతో గెస్ట్ హౌస్ లో డాన్స్ లు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవిత్ర ఆలయ చైర్మన్ పదవిలో ఉంటూ అసభ్యకర ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.