తిరుపతి: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

చిట్టమూరు మండలం కుమ్మరిపాలెంకు చెందిన ఈదురు ప్రదీప్ కుమార్, మార్చి 18న శ్రీసిటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, చెన్నై జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే బైకు నడిపిన సర్దార్ మరణించగా, తాజాగా ప్రదీప్ మరణంతో మృతుల సంఖ్య ఇద్దరికి చేరింది.

సంబంధిత పోస్ట్