అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కుప్పం మండలం బీడీ చైన్లు గ్రామ సమీపంలో బుధవారం అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు‌ సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి బీడీ చేన్లు గ్రామానికి చెందిన శక్తి వేలుగా గుర్తించారు. శక్తివేలు మృతికి గల‌కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్