కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు ద్రవిడ యూనివర్సిటీ హెలిప్యాడ్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి పొగురుపల్లె ఇండస్ట్రియల్ ఏరియాకు వెళ్తారు. సాయంత్రం 6 గంటల వరకు పలు పరిశ్రమలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో పాటు MSME పార్కును ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని, రాత్రి 7:40 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

సంబంధిత పోస్ట్