కుప్పం: ఆర్టీసీ డ్రైవర్ పై దాడి

గుడిపల్లె మండలంలోని పొగురుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్టీసీ డ్రైవర్ ఇబ్రహీం చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు గుడిపల్లి పోలీసులకు కుప్పం డిపో అధికారులు పిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్