కుప్పం: తెలుగు ప్రజలఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ టీడీపీ

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ, ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం కుప్పం నియోజకవర్గంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక నాయకులతో కలిసి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్తమ కార్యకర్తలను సన్మానించారు.

సంబంధిత పోస్ట్