జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటింగ్ ప్రారంభం

నగరి, నిండ్ర, విజయపురం మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నగరి పరిధిలోని మండపం వద్ద ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి గొడవలు రాకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈరోజు విజేతలు ఎవరు అనేది తేలనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕