నేత్రదానంతో ఇద్దరికి వెలుగులు: జిల్లా కలెక్టర్ ఆనంద్

ఒక్కరి నేత్రదానం ఇద్దరి జీవితాలకు వెలుగునిస్తుందని, ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన కలిగి అంధత్వ నివారణకు తమవంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ పిలుపునిచ్చారు. నెల్లూరు కలెక్టర్‌ వారి ఛాంబర్‌లో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ నేత్రదాన పక్షోత్సవాల వాల్‌ పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్