ఈ యువకుడు మీకు తెలుసా?

బెంగళూరులోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్‌లో మహమ్మద్ ఆరిఫ్ అనే యువకుడు ఉన్నాడు. తాను పలమనేరు ప్రాంతానికి చెందినవాడినని చెబుతున్నాడు. ఈ యువకుడి గురించి ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే వెంటనే పలమనేరు అర్బన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను 9440796733, 9440796734 నంబర్లలో సంప్రదించి వివరాలు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన చిత్తూరు, పలమనేరు ప్రాంతానికి సంబంధించినది.

సంబంధిత పోస్ట్