పలమనేరు మున్సిపాలిటీలో 72 పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల

పలమనేరు మున్సిపాలిటీలోని 36 వార్డులకు సంబంధించిన 72 పోలింగ్ కేంద్రాల తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ కె. లోకేశ్వరరావు సోమవారం విడుదల చేశారు. ఈ జాబితా మున్సిపల్, ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజలు, రాజకీయ పార్టీల పరిశీలనకు అందుబాటులో ఉంచబడింది. పీజీఆర్‌ఎస్‌లో స్వీకరించిన నాలుగు అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕