పలమనేరు నియోజకవర్గం లో దంచి కొట్టిన వర్షం

శుక్రవారం పలమనేరు నియోజకవర్గంలో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ, వాతావరణంలో వేడి తగ్గలేదు. మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షం రైతులకు మేలు చేస్తుందో, నష్టం కలిగిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్