ఎమ్మెల్యేను కలిసిన నూతన తహసీల్దార్

పలమనేరు నూతన తహసీల్దార్‌గా రమేష్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి నూతన తహసీల్దార్‌కు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕