వై.యస్.ఆర్. కాంగ్రెస్ నేత జగన్మోహన్ రెడ్డిని కలిసిన వడ్డెర యువనాయకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా, వై.యస్.ఆర్. సీ. పీ రాష్ట్ర బీసీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు డా. యం.డి.హెచ్. పవన్ కళ్యాణ్, మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డిని పులివెందల బాకరాపురం స్వగృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్