చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండలోని శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా చైర్మన్ ఏ. రఘుపతి, ఈవో ఈ. మునిశేఖర్ ఆధ్వర్యంలో పాకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.