పూతలపట్టు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని కేజీ సత్రం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగిందిఓ కారు బైకును ఢీకొట్టి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అతివేగంగా వెళ్లిపోవడంతో స్థానికులు టోల్గేట్ సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. స్థానికులు కారును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితుడిని 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్