పూతలపట్టు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

బంగారుపాళ్యం మండలం తిమోజి పల్లి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుంది. ఓ కారు అతి వేగంగా పలమనేరు నుంచి వస్తూ అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తికి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన స్పాట్లోనే చనిపోయారు. అనంతరం కారు సైతం ఓ చెట్టును ఢీకొట్టడంతో వెనకాల కూర్చున మరో వ్యక్తి చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సింది.

సంబంధిత పోస్ట్