పుంగనూరు మండల సమీపంలో గల సంపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న వెంకటరమణ 65 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటి సమీపంలో జారిపడ్డాడు. తలకు గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు వెంకటరమణను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంకటరమణను వైద్య పరీక్షలు నిర్వహించి. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.