కుటుంబ కలహాలతో పుంగనూరులో వ్యక్తి ఆత్మహత్య

పుంగనూరులోని కొత్తపేటకు చెందిన వజీర్ అహ్మద్ (46) గురువారం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ఘటనపై విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్