పుంగనూరు: వేయింగ్ బ్రిడ్జి వద్ద ఆటోను ఢీకొన్న కారు

చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని పలమనేర్ రోడ్డు వేయింగ్ బ్రిడ్జ్ వద్ద మంగళవారం రాత్రి అతివేగంతో వచ్చిన కారు ప్యాసింజర్ ఆటోను డీ కొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆటో నుజ్జు నుజ్జు అయింది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్