పుంగనూరు: సారా కేసులో ముగ్గురిపై కేసు నమోదు

సారా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పుంగనూరు ఎక్సైజ్ సీఐ సురేశ్ రెడ్డి మంగళవారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద తండా సమీపంలో సారా విక్రయిస్తున్న పద్మ అనే మహిళ వద్ద 10 లీటర్లు, అదేవిధంగా పట్రపల్లి సమీపంలో రమణా నాయక్ వద్ద 30 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. సారా తయారీకి బెల్లం విక్రయించిన వెంకటరమణ పై కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్