పుంగనూరు: ప్రతి ఒక్కరు క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి

ప్రతి ఒక్కరు క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆసుపత్రి ఆవరణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు క్యాన్సర్ పై అవగాహన ఉండాలన్నారు. క్యాన్సర్ ను నయం చేసే వైద్యం అందుబాటులో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంతో క్యాన్సర్ ను జయించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్