పుంగనూరు: గూడూరు పల్లి గ్రామ సమీపంలో వ్యక్తిపై దాడి

చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామ సమీపంలో నాన సాహెబ్ పేటకు. చెందిన ఫయాజ్( 33) శనివారం ద్విచక్ర వాహనంలో గూడూరు పల్లి బండ వద్ద వెళుతుండగా. గూడూరుపల్లి గ్రామానికి చెందిన కుమార్, ఫయాజ్ మధ్య మాట మాట పెరగడంతో. కుమార్ ఫయాజ్ తలపై బీరు బాటల్ తో దాడి చేయడంతో ఫయాజ్ త్రీవంగా గాయపడ్డాడు. గాయపడ్డ ఫయాజ్ ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్