పుంగనూరు: అప్పుల బాధ తాళలేక వివాహిత ఆత్మహత్యాయత్నం

పుంగనూరు మండల పరిధిలోని, నక్కబండలో అప్పులు బాధ తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గురువారం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు వివాహితను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్