పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రం ప్రారంభం

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ వెంకటేశ్ ఆదివారం చలివేంద్రం ప్రారంభించారు. తొలి రోజు మజ్జిగ, మినరల్ వాటర్ను ప్రజలకు అందించారు. ప్రతిరోజు ప్రజలకు, యాత్రికులకు మినరల్ వాటర్ అందించనున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్