సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ గ్రామంలో వీధి దీపాలు లేక ప్రజలు అవస్థ పడుతున్నారు. మిట్ట వీధి, కృష్ణుని ఆలయం వీధి వాసులు గత 30 రోజులుగా అవస్థలు పడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.