ఏపీలో రాజకీయ నాయకుల అశ్లీల వీడియోలు కలకలం రేపుతున్నాయి. హోటల్ గదిలో ఓ మహిళతో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏకాంతంగా గడిపిన వీడియోలు వైరల్ గా మారాయి. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని ఎమ్మెల్యే ఆదిమూలంపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. తన ఫ్యామిలీని చంపేస్తానని ఆదిమూలం బెదిరించడంతో అతడికి లొంగిపోయానని ఆమె వెల్లడించింది. తరుచూ తనకు ఫోన్ చేసి వేధించాడని పేర్కొంది. ఇవి ఎంతవరకు నిజం అనేది
తెలియాల్సి ఉంది.