కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకాలు

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో కాలభైరవ స్వామికి మంగళవారం రాత్రి విశేషంగా అభిషేకలు నిర్వహించారు. స్వామివారికి పాలు పెరుగు చందనము విడిపోతుతో అభిషేకం చేసి అనంతరం కాలభైరవ స్వామిని నిమ్మకాయ మాలతో సుందరంగా అలంకరించి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా కాలభైరవ స్వామి అభిషేకంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్