పోలియో చుక్కల పంపిణీ: చిన్నారులకు ఆరోగ్య భరోసా

తిరుపతిలోని ఎర్రమరెడ్డి పాళెంలో అంగన్వాడీ కేంద్రంలో పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. హెల్త్ సూపర్‌వైజర్ కామరాజు, ఎమ్ఎల్హెచ్పీ శిరీష పర్యవేక్షణలో, స్థానిక నాయకులు మోహన్ సమక్షంలో అంగన్వాడీ కార్యకర్త మునిలక్ష్మి, హెల్పర్ వసంత ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసి, దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలోని చిన్నారులందరికీ ఆరోగ్య భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్