లారీ ప్రమాదంలో ఒకరు మృతి

శ్రీకాళహస్తిలోని టూ టౌన్ పరిధిలో కాగితాల హరిజనవాడ వద్ద ఇనుప రింగులు లోడుతో వస్తున్న లారీ ప్రమాదానికి గురైంది. లారీ డ్రైవర్ కార్తీశ్వరన్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ క్యాబిన్ నుంచి మృతదేహాన్ని బయటకు తీయడానికి స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్