శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న పత్తికొండ ఎమ్మెల్యే

ముక్కంటిశున్ని పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి గురువారం పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కల్పించారు. అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్