గిరిధర్ రెడ్డి జన్మదినం సందర్బంగా సేవా కార్యక్రమాలు

ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామంలోని శ్రీ ద్రాక్షాయని పార్వతీ సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయ శాశ్వత ధర్మకర్త గంగలపూడి గిరిధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఉచిత వైద్య, దంత పరీక్షలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. సుమారు 150 మంది రక్తదానం చేశారు. గంగలపూడి పార్థసారధి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి గిరిధర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్