శ్రీకాళహస్తి :రామసేతు వంతెన పై పాము హాల్ చల్

శ్రీకాళహస్తి పట్టణంలోని రామసేతు వంతెన వద్ద శుక్రవారం రాత్రి ఓ నాగుపాము స్థానికులను భయాందోళనకు గురి చేసింది. యాత్రికులు, స్థానికులతో ఎప్పుడు జనసంచారం కలిగి ఉండే ఆ ప్రదేశంలో పాము కనపించడంతో స్థానికులు హడలిపోయారు. అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేయగా, వారు పామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్