శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శనీశ్వర స్వామికి శనివారం అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలస్థాపన గణపతి పూజ వచనము కలశానికి పుష్పాలతో పూజలు చేసి. శనీశ్వర స్వామికి పాలు, పెరుగు పలు రకాల పండ్లతో అభిషేకం చేశారు. విశేషంగా భక్తులు శనీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు.