చెన్నైలో హత్య కేసులో ఆమెపై కేసు నమోదైన నేపథ్యంలో, ఆమె ప్రవర్తన పార్టీ విధానాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వినుత కోటను బహిష్కరించినట్టు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.