శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

తొట్టంబేడు మండలంలో శుక్రవారం రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చందు అనే యువకుడు మృతి చెందాడు. వరదయ్యపాలెం వైపు బైకుపై వెళ్తున్న అతడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది అతడిని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సంబంధిత పోస్ట్