అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

తిరుపతి సమీపంలోని గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని యర్రమరెడ్డి పాల్యం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి, అక్రమంగా తరలిస్తున్న 3,342 కిలోల రేషన్ బియ్యాన్ని, రూ. 1.16 లక్షల విలువైన వాటిని ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట రూరల్ సి.ఐ మంజునాథ రెడ్డి, ఎస్ఐ హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో, బియ్యాన్ని తరలిస్తున్న బొలెరో, ఆటో, బైక్‌లతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ఎం. శివానందం, కె. ప్రేమ కుమార్, ఎం. సంతోష్‌లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్