మామండూరు సమీపంలో రెండు లారీల ఢీ

శ్రీకాళహస్తి–రేణిగుంట ప్రధాన రహదారిపై మామండూరు సమీపంలో బుధవారం రెండు లారీలు ఢీకొన్నాయి. అతివేగంగా ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిన ఒక లారీ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్