శ్రీకాళహస్తిలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం: ఎమ్మెల్యే

శ్రీకాళహస్తిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నిర్మాణాలను తొలగించడానికి హైడ్రాను తీసుకొస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలన్నింటికీ విముక్తి కల్పిస్తామన్నారు. ప్రతి సోమవారం ఒక్కో మండలంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల వద్దకే పాలన తీసుకొస్తామని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్