శ్రీకాళహస్తిలో మహిళ మృతి

శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని సుమారు 45 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. అనారోగ్యంతో మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మృతురాలి ఆచూకీ తెలియరాలేదు. పాచి కలర్ చుడీదార్ ధరించిన మహిళను ఎవరైనా గుర్తిస్తే టూ టౌన్ పోలీసులను లేదా 9440900008 నెంబర్కు సంప్రదించాలని టూ టౌన్ సీఐ నాగరాజు కోరారు.

సంబంధిత పోస్ట్