విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో రెండు కాళ్లు కోల్పోయిన విద్యార్థి

విద్యుత్ అధికారులు నిర్లక్ష్యానికి ఓ విద్యార్థి రెండు కాళ్లు కోల్పోయిన సంఘటన తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం చిల్లకూరులో జరిగింది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన 9వ తరగతి విద్యార్థి నెలబల్లి భరత్ కుమార్ మే నెల 19న క్రికెట్ ఆడుతూ పక్కన పాడుబడిన కర్మాగారంలో పడిపోయిన బంతి కోసం వెళ్లి వేలాడే విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురై తిరుపతి రూయాలో చికిత్స పొందుతున్నాడు. శనివారం భరత్ కు రెండుకాళ్లు తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్