సూళ్లూరుపేట: సీపీఐ మహాసభలను జయప్రదం చేయాలి

సీపీఐ సత జయంతి వేడుకలలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఆగస్టు నెల మూడు నాలుగు ఐదు తేదీలలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని సీపీఐ పార్టీ దాని అనుబంధ సంఘం ఎఐటియుసి ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ చేపట్టారు. తడ మండల పరిధిలోని పన్నంగాడు, రామాపురం, పెరియవట్టు, భీముని వారి పాలెం, కారూరు, పూడి, తడ కండ్రిగ గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తూ ఆటో బైక్ ర్యాలీ చేపట్టారు.

సంబంధిత పోస్ట్