సూళ్లూరుపేట: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

తడ మండలంలో తడ–అక్కంపేట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి శుక్రవారం మృతి చెందాడు. సూళ్లూరుపేట జీఆర్‌పీఓ ఎస్‌ఐ చెన్నకేశవ వివరాల ప్రకారం, మృతుడు30ఏళ్ల వయస్సులో ఉండే వ్యక్తి. అతడు నలుపు జీన్స్, ఎరుపు షర్టు ధరించి, పాట్నా నుంచి కోయంబత్తూర్‌కు జనరల్ టికెట్ ఉంది. కుడిచేతికి పచ్చబొట్టు ఉన్నట్లు తెలిపారు. సమాచారం తెలిసిన వారు 9440904877, 7036043535 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్