స్కూటర్ ఢీకొని మహిళ మృతి

బాలాయపల్లె మండలంలోని సంగవరం గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని స్కూటర్ ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్