సూళ్లూరుపేటలో యువకుడి ఆత్మహత్య

సూళ్లూరుపేటలో అయ్యప్ప గుడి వెనుక యశోద టవర్స్, నెర్రికాలువ మధ్యలో ఓ చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్