వాటిలో చిత్తూరు జిల్లా నుండి 16 మండలాలు ఎంపిక చేయగా వాటిలో పెనుమూరు, యాదమరి, గుడిపాల తీవ్రంగా పరిగణిస్తూ.. శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు.
పూతలపట్టు
కాణిపాకం వినాయకుడి హుండీ ఆదాయం రూ.1.60 కోట్లు