గోవిందుడు సర్వాంత్యరామి అంటారు. అన్ని చోట్లా దేవుడు ఉంటాడనేది పండితుల మాట. తిరుమల విషయంలో వంద శాతం నిజమని అందరూ నమ్ముతారు. శేషాచల కొండల్లో ఏ రూపం చూసినా వెంకన్నే కనిపిస్తారు. కొండ ఎక్కక ముందే తిరుపతిలోనే ఆ దేవదేవుడు అందర్నీ సాక్షాత్కరిస్తున్నారు. హైవే మీద నుంచి చూసినప్పుడు ఆ తిరుమల గిరులు శ్రీవారి ముఖంలా దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మీరు ఇది గమనించారా?